I don't see this as a Starc vs Virat challenge really. I think Pat Cummins is outstanding and Josh Hazlewood is almost McGrath like with his methodic, repetitious bowling. says Adam Gilchrist
#INDvsAUSTestseries
#IND vs AUS
#IndiavsAustralia2018-2019
#viratkohli
#MitchellStarc
#McGrath
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరేందుకు గాను ముగ్గురు ఆసీస్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ కవ్వించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ, పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య ఆధిపత్య పోరు జరిగింది.ఇప్పుడు కోహ్లీ, పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఆ పోరు జరగనుందా? అని గిల్‌క్రిస్ట్‌ని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.